ఏఐసీఎల్‌ఏఎస్‌లో 713 ఖాళీలు


Sun,November 24, 2019 12:52 AM

AAICLAS
ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) అనుబంధ సంస్థ ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ ఐల్లెడ్స్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏఏఐసీఎల్‌ఏఎస్‌) కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


- పోస్టు: మల్టీటాస్కర్‌
- మొత్తం ఖాళీలు: 283
- అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత, సంబంధిత రంగంలో సర్టిఫికెట్లు, స్థానిక భాష, అనుభవం ఉండాలి.
- ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
- పోస్టు: సెక్యూరిటీ స్క్రీనర్‌
- మొత్తం ఖాళీలు: 419
- అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత, సంబంధిత టెక్నికల్‌ సర్టిఫికెట్లు, స్థానిక భాష, అనుభవం ఉండాలి.
- ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
- పోస్టులు: మేనేజర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌/ అసిస్టెంట్‌ మేనేజర్‌.
- మొత్తం ఖాళీలు: 11
- అర్హత: బీకాం, ఐసీడబ్ల్యూఏఐ/ సీఏ ఉత్తీర్ణత, అనుభవం.
- ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- దరఖాస్తు ఫీజు: రూ.500
- చివరితేదీ: డిసెంబర్‌ 9
- వెబ్‌సైట్‌: https://aaiclas-ecom.org

777
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles