మిధానిలో


Sun,November 24, 2019 12:49 AM

Midhani
హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధాని)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.


- మొత్తం ఖాళీలు: 27
- పోస్టులు: అసిస్టెంట్‌ మేనేజర్‌, మేనేజర్‌, చార్జర్‌ ఆపరేటర్లు, జూనియర్‌ ఆపరేటివ్‌ ట్రెయినీ, సీనియర్‌ ఆపరేటివ్‌ ట్రెయినీ.
- విభాగాలు: రిఫ్రాక్టరీ మెయింటెనెన్స్‌, సివిల్‌, హెచ్‌ఆర్‌.
- అర్హత: పదోతరగతి, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
- ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌ చేసి పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: డిసెంబర్‌ 14
- వెబ్‌సైట్‌: http://midhani-india.in

372
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles