సీపెట్‌లో


Sun,November 24, 2019 12:47 AM

cipet
చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- మొత్తం ఖాళీలు: 34
- పోస్టులు: సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ ఆఫీసర్‌, అకౌంట్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ తదితర పోస్టులు ఉన్నాయి.
- అర్హతలు: సంబంధిత ట్రేడ్‌/ సబ్జెక్టుల్లో ఐటీఐ, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంబీఏ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం. వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
- ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ ప్రాక్టికల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: డిసెంబర్‌ 20
- వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in

274
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles