సీసీఆర్‌ఏఎస్‌లో


Sun,November 24, 2019 12:45 AM

సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌ (సీసీఆర్‌ఏఎస్‌) ఎల్‌డీసీ, యూడీసీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.


- మొత్తం ఖాళీలు: 66
- విభాగాలవారీగా పోస్టులు: ఎల్‌డీసీ-52, యూడీసీ-14 ఉన్నాయి.
- అర్హతలు: ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.
- వయస్సు: 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్‌ టెస్ట్‌ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: డిసెంబర్‌ 19
- వెబ్‌సైట్‌: http://www.ccras.nic.in

257
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles