పోస్టల్ శాఖలో 970 ఖాళీలు


Fri,October 18, 2019 01:23 AM

తెలంగాణ పోస్టల్ సర్కిల్ పరిధిలో గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
POSTMAN
-పోస్టు: గ్రామీణ్ డాక్ సేవక్ (బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్)
-మొత్తం ఖాళీలు: 970. వీటిలో జనరల్-439, ఓబీసీ-176, పీహెచ్‌సీ-37, ఎస్సీ-119, ఎస్టీ-85, ఈడబ్ల్యూఎస్-114 పోస్టులు ఉన్నాయి.
-టీఆర్‌సీఏ: బీపీఎంకు లెవల్-1కు రూ.12,000/- లెవల్-2 పోస్టులకు రూ.14,500/-
-ఏబీపీఎం/డాక్ సేవక్ లెవల్-1 పోస్టులకు రూ.10,000/-, లెవల్-2 పోస్టులకు రూ.12,000/-
-వయస్సు: 2019, అక్టోబర్ 15 నాటికి 18-40 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-విద్యార్హతలు: పదోతరగతితోపాటు స్థానిక భాష వచ్చి ఉండాలి.
-ఎంపిక విధానం: పదోతరగతిలో వచ్చిన మార్కులు/గ్రేడ్‌ల ఆధారంగా చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 14
-వెబ్‌సైట్: http://appost.in/gdsonline
postl-logo

4931
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles