నిఫ్ట్‌లో


Fri,October 18, 2019 01:19 AM

న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
nift-lgogo
-మొత్తం ఖాళీలు: 30
-పోస్టులవారీగా ఖాళీలు: అసిస్టెంట్ డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్-1, కంప్యూటర్ ఇంజినీర్-13, జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్టిక్రల్)-16.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజినీరింగ్), బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్/ టెక్నికల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబరు 29
-వెబ్‌సైట్: https://www.nift.ac.in

458
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles