సీసీఆర్‌ఏఎస్‌లో 186 పోస్టులు


Wed,October 2, 2019 12:48 AM

CCRAS
న్యూఢిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌ (సీసీఆర్‌ఏఎస్‌)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- మొత్తం ఖాళీలు: 186
గ్రూప్‌ ఏ పోస్టులు:
- రిసెర్చ్‌ ఆఫీసర్‌ (కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఆయుర్వేద, పాథాలజీ, యానిమల్‌ ఎక్స్‌పరిమెంటల్‌ పాథాలజీ, మెడిసిన్‌, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ), లైబ్రేరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌.
- పేస్కేల్‌: రూ.15,600-39,100 +గ్రేడ్‌ పే రూ.5,400/-
- అర్హతలు: పీజీతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.

గ్రూప్‌ బీ పోస్టులు:
- అసిస్టెంట్‌ రిసెర్చ్‌ ఆఫీసర్‌ (బాటనీ, కెమిస్ట్రీ, క్లినికల్‌ సైకాలజీ, ఫామ్‌ మేనేజర్‌, బయోటెక్నాలజీ, ఫార్మకాగ్నసీ, ఫిజియోథెరపీ, ఫార్మకాలజీ, స్టాఫ్‌నర్స్‌.
- అర్హతలు: సంబంధిత రంగంలో పీజీ, డిగ్రీతోపాటు అనుభవం ఉండాలి.
- పేస్కేల్‌: రూ.9,300-34,800+ గ్రేడ్‌ పే రూ.4,600/-

గ్రూప్‌ సీ పోస్టులు:
- రిసెర్చ్‌ అసిస్టెంట్‌ (బయోకెమిస్ట్రీ, బాటనీ, కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, గార్డెన్‌ సూపర్‌వైజర్‌, క్యూరేటర్‌, గార్డెన్‌, ఫార్మసీ, సంస్కృతం, లైబ్రేరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌, ట్రాన్స్‌లేటర్‌ (హిందీ అసిస్టెంట్‌).
- అర్హతలు: డిగ్రీ/పీజీతోపాటు సంబంధిత రంగంలో అనుభవం.
- పేస్కేల్‌: రూ.9,300-34,800+ గ్రేడ్‌ పే రూ.4,200/-
- ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: అక్టోబర్‌ 31
- వెబ్‌సైట్‌: http://www.ccras.nic.in

758
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles