ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు


Mon,September 30, 2019 11:03 PM

NTPC
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ-2020 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-పోస్టు: ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఈటీ-2020)
-అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-ఎంపిక: గేట్-2020 స్కోర్ ఆధారంగా
-గేట్ -2020 దరఖాస్తుకు చివరితేదీ: 2019, అక్టోబర్ 1
-ఎన్‌టీపీసీ పోర్టల్‌లో ఈటీ పోస్టులకు దరఖాస్తు: 2020, జనవరి 10 నుంచి ప్రారంభం
-చివరితేదీ: 2020, జనవరి 31
-వెబ్‌సైట్: www.ntpccareers.net

496
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles