ఆర్మీలో రిలీజియస్‌ టీచర్లు


Sun,September 29, 2019 12:19 AM

indian-army
ఇండియన్‌ ఆర్మీ జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ (రిలీజియస్‌ టీచర్‌) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.


- పోస్టుల సంఖ్య: 152
- విభాగాల వారీగా ఖాళీలు: పండిట్‌-118, పండిట్‌ (గోర్ఖా)-7, గ్రంథి-9, మౌల్వి (సున్ని)-9, మౌల్వి (షియా)-1, పదరే-4, బౌద్ధ మాంక్‌ (మహాయాన)-4 ఉన్నాయి.
- వయస్సు: 2020, అక్టోబర్‌ 1 నాటికి 25-34 ఏండ్ల మధ్య ఉండాలి.
- అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత రిలీజియస్‌ పోస్టుకు అర్హత ఉండాలి.
- శారీరక ప్రమాణాలు: కనీసం 160 సెం.మీ. 77 సెం.మీ ఛాతీతోపాటు ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
- ఎంపిక: ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: అక్టోబర్‌ 29
- రాతపరీక్ష తేదీ: 2020, ఫిబ్రవరి 23
- వెబ్‌సైట్‌: http://www. joinindianarmy.nic.in

499
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles