సుప్రీంకోర్టులో


Sun,September 29, 2019 12:17 AM

సుప్రీం కోర్ట్‌ ఆఫ్‌ ఇండియాలో కోర్టు అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- పోస్టు: కోర్టు అసిస్టెంట్‌ (టెక్నికల్‌ అసిస్టెంట్‌ కమ్‌ ప్రోగ్రామర్‌)
- పేబ్యాండ్‌: లెవల్‌-7, మూల వేతనం రూ.44,900/-
- వయస్సు: 18- 30 ఏండ్ల మధ్య ఉండాలి.
- అర్హతలు: బీఈ/బీటెక్‌లో సీఎస్‌ఈ/ఐటీతోపాటు కంప్యూటరైజేషన్‌లో మూడేండ్ల అనుభవం. లేదా ఎమ్మెస్సీ/బీఎస్సీ (సీఎస్‌) తోపాటు అనుభవం ఉండాలి.
- ఎంపిక: రాతపరీక్ష, టెక్నికల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, ప్రాక్టికల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ
- దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
- చివరితేదీ: అక్టోబర్‌ 14
- వెబ్‌సైట్‌: https://sci.gov.in

402
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles