ఎఫ్‌సీఐలో 330 పోస్టులు


Fri,September 27, 2019 01:05 AM

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.


-పోస్టు: మేనేజర్
-మొత్తం ఖాళీలు: 330
-జోన్లవారీగా ఖాళీలు: నార్త్-187, సౌత్-65, వెస్ట్-15, ఈస్ట్-37, నార్త్‌ఈస్ట్-26.
-ఖాళీలున్న విభాగాలు: జనరల్, డిపో, మూవ్‌మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్, హిందీ.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్, బీకాం + ఎంబీఏ, బీఎస్సీ/ బీఈ/ బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, అనుభవం ఉండాలి.
-వయస్సు: హిందీ మేనేజర్ పోస్టులకు 35 ఏండ్లు, మిగిలినవాటికి 28 ఏండ్లు మించరాదు.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
-పరీక్షతేదీ: నవంబర్/ డిసెంబర్ 2019లో నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం
-చివరితేదీ: అక్టోబర్ 27
-వెబ్‌సైట్: www.fci.gov.in

1160
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles