బీహెచ్‌యూలో


Fri,September 27, 2019 01:04 AM

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ)లో కింది కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.


-ప్రోగ్రామ్స్: పీహెచ్‌డీ, ఎంఫిల్, ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్ - పీహెచ్‌డీ
-విభాగాలు: సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, కామర్స్, ఆయుర్వేద, లా తదితర సబ్జెక్టులు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
-ఎంపిక: ప్రవేశపరీక్ష, రిసెర్చ్ ప్రపోజల్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 4
-పరీక్ష తేదీ: అక్టోబర్ 22
-వెబ్‌సైట్: http://bhuonline.in

455
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles