ప్రాజెక్టు ఇంజినీర్లు


Tue,August 20, 2019 01:23 AM

ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
hpcl
-మొత్తం ఖాళీలు: 164 (ప్రాజెక్టు ఇంజినీర్ (మెకానికల్-63, సివిల్-18, ఎలక్ట్రికల్-25, ఇన్‌స్ట్రుమెంటేషన్-10), రిఫైనరీ ఇంజినీర్ (కెమికల్)-10, లా ఆఫీసర్-4, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్-20, హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్-8, ఫైర్ & సేఫ్టీ ఆఫీసర్-6)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్, లా, మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: ప్రాజెక్టు ఇంజినీర్‌కు 28 ఏండ్లు, మిగతా పోస్టులకు 30 ఏండ్లకు మించరాదు.
-పేస్కేల్: క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ (ఈ-1)కు ఏడాదికి రూ.11.76 లక్షలు, మిగతా (ఈ-3)పోస్టులకు రూ.17.64 లక్షలు జీతం చెల్లిస్తారు.
-ఎంపిక: రాతపరీక్ష(సీబీటీ), ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 16
-వెబ్‌సైట్:www.hindustanpetroleum.com

318
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles