జూనియర్ అసిస్టెంట్లు


Tue,August 20, 2019 01:22 AM

వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
KNRUHS
-మొత్తం ఖాళీలు: 19
-జూనియర్ అసిస్టెంట్-15 ఖాళీలు జూనియర్ స్టెనోగ్రాఫర్-4 ఖాళీలు
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్) లేదా డిగ్రీ స్థాయిలో కనీసం ఏడాదిపాటు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు చదివి ఉండాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు అదనంగా ఇంగ్లిష్ టైప్ రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
-వయస్సు: 219 జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: రూ.16,400-49,870/-
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా. స్టెనోగ్రఫీ పోస్టులకు అదనంగా స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 7
-రాతపరీక్ష: అక్టోబర్ 20
-వెబ్‌సైట్: www.knruhsrt.in

700
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles