ప్రొఫెసర్ పోస్టులు


Tue,August 20, 2019 01:21 AM

కేంద్ర విశ్వవిద్యాలయం అయిన అసోం యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

-మొత్తం ఖాళీలు: 26 (సిల్చార్ ప్రాంగణం-21, దిఫు ప్రాంగణం-5)
-విభాగాలు: అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బెంగాలీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఎడ్యుకేషన్, జియోగ్రఫీ, హిస్టరీ, హిందీ, పొలిటికల్ సైన్స్ తదితరాలు
-అర్హత: యూజీసీ నింబంధనల ప్రకారం
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో, చివరితేదీ: సెప్టెంబర్ 6
-వెబ్‌సైట్: www.aus.ac.in

289
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles