ప్రొబేషనరీ లీగల్‌ ఆఫీసర్లు


Sun,July 21, 2019 12:56 AM

సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ (ఎస్‌ఐబీ) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ లీగల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
SIB
-పోస్టు: ప్రొబేషనరీ లీగల్‌ ఆఫీసర్‌
-మొత్తం ఖాళీలు - 12
-అర్హతలు: ఎల్‌ఎల్‌బీ కోర్సు ఉత్తీర్ణత. పదోతరగతి, ఇంటర్‌, ఎల్‌ఎల్‌బీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. లీగల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన వారికి ప్రాధాన్యం.
-వయస్సు: 2019, జూన్‌ 30 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
-జీతం: రూ. 23,700 - 42020 + డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు ఇస్తారు.
-అప్లికేషన్‌ ఫీజు: రూ. 800/-, ఎస్సీ/ఎస్టీలకు రూ. 200/-
-ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా
-వెబ్‌సైట్‌: www.southindianbank.com

333
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles