ఐఎంఎస్సీలో


Sun,July 21, 2019 12:48 AM

చెన్నైలోని ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ (ఐఎంఎస్సీ) ఖాళీగా కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్‌ ట్రెయినీ-4
-అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంఎస్‌ ఆఫీస్‌లో పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 2019 ఆగస్టు 5 నాటికి 25 ఏండ్లకు మించరాదు.
-స్టయిఫండ్‌: రూ. 10,000/-
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-ఎంపిక: రాతపరీక్ష, టైపింగ్‌ టెస్ట్‌ ద్వారా
-చివరితేదీ: ఆగస్టు 5
-వెబ్‌సైట్‌: www.imsc.res.in

230
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles