నిఫ్టెమ్‌లో బీటెక్ ప్రవేశాలు


Wed,May 22, 2019 12:39 AM

-నాలుగేండ్ల బీటెక్-202 సీట్లు
-అర్హత: ఇంటర్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-రెండేండ్ల ఎంటెక్-105 సీట్లు
-అర్హత : సంబంధిత విభాగాల్లో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ లేదా ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
గమనిక: సంబంధిత కోర్సులో 21 చొప్పున ఐదింటికి మొత్తం 105 సీట్లు ఉంటాయి.
-మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-30 సీట్లు
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-పీహెచ్‌డీ-24 సీట్లు
-అర్హత: సంబంధిత సబ్జెక్టు/విభాగాల్లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక: రిసెర్చ్ ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా, జేఆర్‌ఎఫ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రవేశపరీక్షలో మినహాయింపు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 25
-వెబ్‌సైట్:http://niftem.ac.in

378
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles