ఆర్మీ పబ్లిక్ స్కూల్


Sun,May 19, 2019 01:18 AM

సికింద్రాబాద్ ఆర్‌కే పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ 2019-20కిగాను వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టులభర్తీకి ప్రకటన విడుదల చేసింది.
RKPURAM
-పీజీటీ-3 పోస్టులు (హిస్టరీ, జాగ్రఫీ, సైకాలజీ)
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు బీఎడ్ ఉండాలి.
-టీజీటీ-10 పోస్టులు (సోషల్ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం)
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు బీఎడ్ ఉండాలి.
-ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ)-10 పోస్టులు
-అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు బీఎడ్/డీఎడ్
-గమనిక: సీటెట్/టెట్, అవేస్ సీఎస్‌బీ ఎగ్జామ్‌లో స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-లోయర్ డివిజన్ క్లర్క్
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరి తేదీ: మే 28
-వెబ్‌సైట్: www.apsrkpuram.edu.in

369
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles