ఎయిమ్స్‌లో ఎంపీహెచ్


Sun,May 19, 2019 01:11 AM

రిషికేష్‌లోని ఆల్ ఇండియాఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఎంపీహెచ్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
-కోర్సు పేరు: మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్)
-అర్హత:సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-చివరితేదీ: జూన్ 15
-రాతపరీక్షతేదీ: జూలై 8
-వెబ్‌సైట్:
www.aiimsrishikesh.edu.in

250
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles