ఏఎంపీఆర్‌ఐలో పీహెచ్‌డీ


Sun,May 19, 2019 01:11 AM

భోపాల్‌లోని అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఏఎంపీఆర్‌ఐ) ఆగస్టు-2019 సెషన్‌కుగాను డ్యూయల్ డిగ్రీ, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
-కోర్సు పేరు: పీహెచ్‌డీ
-విభాగాలు: ఇంజినీరింగ్(మెటీరియల్స్ సైన్స్ & టెక్నాలజీ), కెమికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్,
-ఎంటెక్+పీహెచ్‌డీ (ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ
-విభాగాలు: ఇంజినీరింగ్ (మెటీరియల్స్ సైన్స్ & టెక్నాలజీ)
-అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా మాస్టర్ డిగ్రీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ పూర్తిచేయనున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-దరఖాస్తు: పూర్తివివరాలకు సంస్థ వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: www.ampri.res.in

209
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles