కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో


Sun,May 19, 2019 01:11 AM

న్యూ ఢిల్లీలోని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వివధ విభాగాల్లో ఖాళీగా ఉన్న తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-పోస్టు: రిసెర్చ్ అసోసియేట్/ప్రొఫెషనల్స్/ఎక్స్‌పర్ట్స్
-మొత్తం పోస్టులు: 21
-విభాగాల వారీగా ..లా/ఎకనామిక్స్, ఫైనాన్షియల్ అనాలిసిస్-19, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-2
-అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, ఎల్‌ఎల్‌బీ, బీఈ/బీటెక్ (సీఎస్‌ఈ/ఐటీ) లేదా ఎంసీఏ, పీజీ (ఎకనామిక్స్) లేదా సీఏ ఉత్తీర్ణత. ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యం. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ, దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 14
-వెబ్‌సైట్: www.cci.gov.in

241
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles