ఐనెట్-జూన్ 2020


Fri,May 17, 2019 12:39 AM

Indian-Navy
ఇండియన్ నేవీలో పర్మనెంట్ కమిషన్ ఇన్ ఎడ్యుకేషన్/ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఐనెట్ ఎంట్రెన్స్ నోటిఫికేషన్ విడుదలైంది.

- పోస్టు: పర్మనెంట్/షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్
- ఎగ్జిక్యూటివ్ బ్రాంచీ వారీగా ఖాళీలు, అర్హతలు:
- ఎస్‌ఎస్‌సీ నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్షన్ క్యాడర్- 8, ఎస్‌ఎస్‌సీ ఏటీసీ-4, ఎస్‌ఎస్‌సీ అబ్జర్వర్-6, ఎస్‌ఎస్‌సీ పైలట్ (ఎంఆర్)-3, ఎస్‌ఎస్‌సీ పైలట్ (ఎంఆర్ కాకుండా)-5 ఖాళీలు ఉన్నాయి.
- అర్హతలు: పైలట్ ఎంఆర్ పోస్టుకు తప్ప మిగిలిన అన్ని పోస్టులకు పురుషులు, మహిళలు అర్హులు. ఈ పోస్టులన్నింటికి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్/ఈసీఈ లేదా ఈసీఐ) ఉత్తీర్ణత లేదా పీజీలో ఎలక్ట్రానిక్స్/ఫిజిక్స్ ఉత్తీర్ణత. పదోతరగతి, ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి.
- ఎస్‌ఎస్‌సీ లాజిస్టిక్స్-14 ఖాళీలు
- అర్హతలు: ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్ లేదా ఎంబీఏ లేదా బీఎస్సీ/బీకాం లేదా బీఎస్సీ (ఐటీ) లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్స్/ఐటీ లేదా ఎంటెక్ (సీఎస్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణత. ఈ పోస్టులకు పురుషులు, మహిళలు అర్హులే.
- ఎస్‌ఎస్‌సీ ఎక్స్ (ఐటీ)-15 ఖాళీలు

- అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (సీఎస్‌ఈ/సీఎస్/ఐటీ) లేదా బీఎస్సీ ఐటీ లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్/ఐటీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
- టెక్నికల్ బ్రాంచీ వారీగా ఖాళీలు, అర్హతలు:
- ఎస్‌ఎస్‌సీ ఇంజినీరింగ్ (జీఎస్)- 24
- అర్హతలు: బీఈ/బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచిలో ఉత్తీర్ణత.
- ఎస్‌ఎస్‌సీ ఎలక్ట్రికల్ బ్రాంచీ (జనరల్ సర్వీస్)-24
- అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్ లేదా ఈసీ/పవర్ ఇంజినీరింగ్ లేదా ఈఐ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ ఉత్తీర్ణత.
- ఎడ్యుకేషన్ బ్రాంచీ ఖాళీలు, అర్హతలు:

- పీసీ ఎడ్యుకేషన్-18 ఖాళీలు
- అర్హతలు: ఎమ్మెస్సీ (మ్యాథ్స్/ఆపరేషనల్ రిసెర్చ్)తోపాటు ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఎమ్మెస్సీ (ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్), బీఎస్సీలో మ్యాథ్స్ చదివి ఉండాలి. సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ ప్రథమశ్రేణి ఉత్తీర్ణత.
- ఎంపిక విధానం: ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐనెట్) ద్వారా
- ఐనెట్ ఎగ్జామ్‌ను ఆగస్టు 19న నిర్వహిస్తారు.
- పరీక్ష విధానం: 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. దీనిలో ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఇస్తారు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
- ఐనెట్‌లో వచ్చిన ర్యాంకుతో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపిక చేస్తారు.
- శిక్షణ: ఎజిమలలోని నేవల్ అకాడమీలో నేవల్ ఆపరేషన్స్ కోర్సుకు 22 వారాల శిక్షణ అనంతరం ఆయా బ్రాంచీలను బట్టి ఇతర శిక్షణలను ఇస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మే 18 నుంచి ప్రారంభం
- చివరితేదీ: మే 29
- వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

305
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles