విజ్ఞాన్ ప్రసార్‌లో ఖాళీలు


Fri,May 17, 2019 12:34 AM

న్యూఢిల్లీ/నోయిడాలో విజ్ఞాన్ ప్రసార్‌లో ఏఎస్‌డబ్ల్యూఎస్‌ఏఆర్ ప్రాజెక్టులో భాగంగా కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- పోస్టులు: ప్రోగ్రామ్ కోఆర్డినేటర్-1, డిజైనర్, సోషల్ మీడియా మేనేజర్-1, వెబ్‌డెవలపర్-1, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్-2 ఖాళీలు ఉన్నాయి.
- అర్హతలు: పోస్టులను బట్టి వేర్వేరుగా అర్హతలు ఉన్నాయి. వివరాలకు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
- దరఖాస్తు:మెయిల్ (bharatuhf@gmail.com)
- ఎంపిక: దరఖాస్తు చేసుకున్నవారిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
- చివరితేదీ: మే 19
- వెబ్‌సైట్: https://vigyanprasar.gov.in

369
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles