డీఈబీఈఎల్‌లో


Fri,May 17, 2019 12:33 AM

బెంగళూరులోని డీఆర్‌డీవో-డిఫెన్స్ బయోఇంజినీరింగ్ & ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ (డీఈబీఈఎల్) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్‌ల ప్రకటన విడుదల చేసింది.

జేఆర్‌ఎఫ్-5 ఖాళీలు

- అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) లేదా బయోటెక్నాలజీ/కెమికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ లేదా లైఫ్‌సైన్సెస్,/బయోమెడికల్ సైన్సెస్, బయోటెక్నాలజీ/మైక్రోబయాలజీలో పీజీ ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్/యూజీసీ నెట్/గేట్‌లో అర్హతను సాధించాలి.
- పే స్కేల్: రూ. 25,000+ హెచ్‌ఆర్‌ఏ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఎంపిక: ఇంటర్వూ (జూన్ 20 )
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 3
- వెబ్‌సైట్: www.drdo.gov.in

282
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles