బయో రిసెర్చ్‌లో పీహెచ్‌డీ


Tue,April 23, 2019 12:05 AM

ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషన్ హెల్త్‌సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్‌ఎస్‌టీఐ) పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిం ది.
THSTI
-పీహెచ్‌డీ (బయోమెడికల్ రిసెర్చ్)
-మొత్తం సీట్ల సంఖ్య-20
-ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) భాగస్వామ్యంతో ఈ కోర్సును అందిస్తున్నది.
-అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్-యూజీసీ తదితర ఫెలోషిప్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
-వయస్సు: 2019, జూలై 1 నాటికి 28 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలు: 2019, జూన్ 3, 4
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తుకు చివరితేదీ: 2019, మే 10
-వెబ్‌సైట్: www.thsti.res.in

266
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles