యోగా కోర్సులు


Tue,April 23, 2019 12:04 AM

న్యూఢిల్లీలోని గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ 2019-20 ఏడాదికిగాను యోగా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IPU
-బీఎస్సీ (యోగా)-30 సీట్లు
-అర్హత: సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
-ఎమ్మెస్సీ (యోగా)30 సీట్లు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ యోగా లేదా సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీతోపాటు యోగా సైన్సులో ఏడాది డిప్లొమా ఉత్తీర్ణత.
-వయసు: 2019, ఆగస్టు 1 నాటికి బీఎస్సీకి 21 ఏండ్లు, ఎమ్మెస్సీకి 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: వర్సిటీ ఉమ్మడి ప్రవేశపరీక్ష ఆధారంగా
-పరీక్ష తేదీ: 2019, మే 4
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 22
-వెబ్‌సైట్: www.ipu.ac.in

287
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles