ఐఐఎంలో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్


Tue,April 23, 2019 12:02 AM

రోహతక్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) 2019కిగాను మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కోసం ప్రకటన విడుదల చేసింది.
IIM-ROHTAK
-ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి కనీసం 75 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, జూలై 31 నాటికి 20 ఏండ్లు మించకూడదు.
-ఎంపిక: ఆప్టిట్యూడ్/ ఎబిలిటి టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాసు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 10
-ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్: మే 17
-వెబ్‌సైట్: www.iimrohtak.ac.in

210
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles