ఏఐఎల్‌లో


Tue,April 23, 2019 12:01 AM

మొహాలిలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా 2019-20 విద్యా సంవత్సరానికి బీఏ ఎల్‌ఎల్‌బీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
STUDENTS
-కోర్సు: బీఏ ఎల్‌ఎల్‌బీ
-మొత్తం సీట్ల సంఖ్య: 64
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: రూ. 3000/-
-ఎంపిక: ఎంట్రెన్స్ టెస్ట్
-చివరితేదీ: మే 14
-హాల్‌టికెట్ల డౌన్‌లోడింగ్: జూన్ 2 నుంచి 8 వరకు
-పరీక్షతేదీ: జూన్ 8
-వెబ్‌సైట్: www.ail.ac.in

177
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles