మహిళలకు ఇండో యూఎస్ ఫెలోషిప్


Mon,April 22, 2019 01:32 AM

ఇండో యూఎస్ ఫెలోషిప్ ఫర్ ఉమెన్ నోటిఫికేషన్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ) విడుదల చేసింది.
indo-fellowships
-ఫెలోషిప్ పేరు: ఇండో యూఎస్ ఫెలోషిప్ ఫర్ ఉమెన్
నోట్:ఈ ఫెలోషిప్‌ను డీఎస్‌టీ, ఇండో-యూఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం సంయుక్తంగా ఇస్తున్నాయి.
-విభాగాలు: సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్
ఈ ఫెలోషిప్ రెండు రకాలుగా ఇస్తారు.
1. ఉమెన్ ఓవర్‌సీస్ స్టూడెంట్ ఇంటర్న్‌షిప్
2. ఉమెన్ ఓవర్‌సీస్ ఫెలోషిప్
అర్హత: రెండు రకాల ఫెలోషిప్‌లకు బేసిక్ సైన్సెస్, ఇంజినీరింగ్/టెక్నాలజీ, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చదువుతున్నవారు అర్హులు.
-వయస్సు: 2019 జూన్ 17 నాటికి ఉమెన్ ఓవర్‌సీస్ స్టూడెంట్ ఇంటర్న్‌షిప్‌కు 21 నుంచి 35 ఏండ్లు, ఉమెన్ ఓవర్‌సీస్ ఫెలోషిప్‌కు 27 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఫెలోషిప్‌లో భాగంగా స్టయిఫండ్, రిటన్ ఎయిర్‌ఫేర్, హెల్త్ ఇన్సూరెన్స్, కంటిన్‌జెన్సీ అండ్ కాన్ఫరెన్స్ అలవెన్స్‌లు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 17
-వెబ్‌సైట్: www.iusstf.org

237
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles