బెల్‌లో అప్రెంటిస్‌లు


Sun,April 21, 2019 12:57 AM

ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
BEL
-కోర్సు: ట్రేడ్ అప్రెంటిస్
-మొత్తం ఖాళీలు: 150
-విభాగాల వారీగా ఖాళీలు: ఫిట్టర్-17, టర్నర్-4, ఎలక్ట్రీషియన్-14, ఎలక్ట్రానిక్ మెకానిక్-19, మెషినిస్ట్-5, డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్)-4, డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానికల్)-9, రిఫ్రిజిరేషన్&ఎయిర్‌కండీషన్-4, ఎలక్ట్రోప్లేటర్-3, వెల్డర్-2, కోపా-69.
-స్టయిఫండ్: కోపా ట్రేడ్‌కు నెలకు రూ. 6754/-, మిగిలిన అన్ని ట్రేడులకు రూ.7951/-
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ట్రేడులలో ఐటీఐ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
-వయస్సు: ఏప్రిల్ 30 నాటికి 28 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-వెబ్‌సైట్: ఏప్రిల్ 22
-వెబ్‌సైట్: www.apprenticeship.gov.in

267
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles