వనిత మహా విద్యాలయలో


Sun,April 21, 2019 12:56 AM

హైదరాబాద్‌లోని సరోజినినాయుడు వనిత మహావిద్యాలయ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ (అడహక్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
VANTHA
-పోస్టు పేరు: లెక్చరర్స్ (అడహాక్)
-విభాగాలు: ఇంగ్లిష్, తెలుగు, మ్యాథమెటిక్స్, బాటనీ, కెమిస్ట్రీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, బయోకెమిస్ట్రీ, న్యూట్రిషన్, కామర్స్, ఫిజిక్స్
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్ట్‌లో నెట్/సెట్ లేదా టీచింగ్ రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ.200/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 27
-వెబ్‌సైట్: www.snvanita.org

292
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles