పీహెచ్‌డీ ప్రోగ్రామ్


Sun,April 21, 2019 12:55 AM

కాంచీపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
IIITDM
-ప్రోగ్రామ్: పీహెచ్‌డీ
-విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కలుపుకొని), మెకానికల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
-నోట్: ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయాన్ని సంస్థ అందిస్తుంది.
-అర్హతలు, ఎంపిక కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 15
-వెబ్‌సైట్: www.iiitdm.ac.in

290
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles