ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ


Sun,April 21, 2019 12:53 AM

భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ 2019 విద్యాసంవత్సరానికిగాను పీహెచ్‌డీ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IOP
-కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రాం
-అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమెస్సీ ఫిజిక్స్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. గేట్ లేదా సీఎస్‌ఐఆర్/యూజీసీ నెట్ జేఆర్‌ఎఫ్, జెస్ట్-2019లో ఉత్తీర్ణత సాధించాలి.
-ఫెలోషిప్: మొదటి ఏడాదికి రూ. 25,000/-, రెండో ఏడాదికి రూ.28,000/-. మూడో ఏడాదికి రూ.32,000/- స్టయిఫండ్ చెల్లిస్తారు.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ : మే 15
-రాతపరీక్ష/ఇంటర్వ్యూ : మే 29-31
-వెబ్‌సైట్: www.iopb.res.in

308
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles