ఐబీఏబీలో ఎమ్మెస్సీ


Sun,April 21, 2019 12:51 AM

బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ అప్లయిడ్ బయోటెక్నాలజీ 2019 విద్యాసంవత్సరానికిగాను ఎమ్మెస్సీలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-కోర్సు పేరు: ఎమ్మెస్సీ
-అర్హతలు: సైన్స్/టెక్నాలజీ లేదా మెడిసిన్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-స్కాలర్‌షిప్: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.6,000/- చెల్లిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 15
-కంప్యూటర్ టెస్ట్/ఇంటర్వ్యూ: జూన్ 3-7
-వెబ్‌సైట్: www.ibab.ac.in

158
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles