ఐఎంఎస్సీలో 21 ఖాళీలు


Tue,April 16, 2019 01:21 AM

చెన్నైలోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ (ఐఎంఎస్సీ) ఖాళీగా ఉన్న ప్రాజెక్టు అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
imsc
-మొత్తం ఖాళీలు: 21
-విభాగాలవారీగా ఖాళీలు: రిసెర్చ్ అసోసియేట్ (టాక్సికాలజీ)-1, ప్రాజెక్టు అసిస్టెంట్ (టాక్సికాలజీ)-1, ప్రాజెక్టు సైంటిఫిక్ ఆఫీసర్ (సీఈసీడీ)-1, ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్1/లెవల్2)-2, రిసెర్చ్ అసోసియేట్ (సెల్)-1, ప్రాజెక్టు అసిస్టెంట్ (గ్లేసియర్స్)-2, ప్రాజెక్టు సైంటిఫిక్ ఆఫీసర్-1, ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్ (సిస్టమ్స్ లెవల్1/లెవల్2)-2, ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్ (మీడియా లెవల్1/లెవల్2 )-2, ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్ (ఈఆర్‌పీ లెవల్1)-1, ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ (లైబ్రేరీ)-3, ప్రాజెక్టు అసిస్టెంట్ (బయోఫిజిక్స్)-1, రిసెర్చ్ అసోసియేట్ (అవుట్‌రీచ్)-1, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (అవుట్‌రీచ్)-2 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంఈ/ఎంటెక్, ఎంఎల్‌ఐస్సీ, పీహెచ్‌డీ, బీఈ/బీటెక్‌తోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 46,500/-
-(పోస్టులను బట్టి వేర్వేరుగా పేస్కేల్స్ ఉన్నాయి)
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 25 & 26, 29 & 30, మే 2, 10
-వెబ్‌సైట్: www.imsc.res.in

245
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles