సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్


Tue,April 16, 2019 01:18 AM

న్యూఢిల్లీలోని ప్రసార భారతి ఖాళీగా ఉన్న సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల (తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
Prasar-Bharati
-పోస్టు పేరు: సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ లేదా ఎంటెక్/ఎంసీఏ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో లేదా ఈ మెయిల్ (ddga2pb@gmail.com)
-చివరితేదీ: ఏప్రిల్ 24
-వెబ్‌సైట్: http://prasarbharati.gov.in

244
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles