రైట్స్‌లో ట్రెయినీ ఇంజినీర్లు


Fri,April 12, 2019 01:36 AM

రైల్వే శాఖ పరిధిలో పనిచేస్తున్న రైట్స్ లిమిటెడ్ (గురుగ్రామ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
RITES-BUILDING
-మొత్తం పోస్టులు: 40
-విభాగాలవారీగా: సివిల్-24, మెకానికల్-8, ఎలక్ట్రికల్-2, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్-6
-పోస్టు పేరు : గ్రాడ్యుయేట్ ట్రెయినీ ఇంజినీర్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్/ప్రొడక్షన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత బ్రాంచీలో గేట్ 2018 లేదా గేట్ 2019 స్కోర్ ఉండాలి.
-వయస్సు: 2019 మార్చి 1 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: రూ. 40,000-1,40,000/-. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన వారికి ఏడాదికి సుమారుగా రూ. 11 లక్షల వేతనం ఇస్తారు.
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
-ఎంపిక: గేట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 16
-వెబ్‌సైట్: www.rites.com

446
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles