నల్సార్‌లో పీహెచ్‌డీ


Wed,April 10, 2019 12:19 AM

-కోర్సు పేరు: పీహెచ్‌డీ (ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్)
-మొత్తం సీట్లు: 15
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ (లా/మేనేజ్‌మెంట్/హ్యుమానిటీస్), ఐసీఎస్‌ఐ, కాస్ట్ అకౌంట్స్ (సీఏ) ఉత్తీర్ణత.యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్ (జేఆర్‌ఎఫ్) ఉత్తీర్ణత సాధించినవారికి రాత పరీక్షలో మినహాయింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ.2000/- (ఎస్సీ/ఎస్టీలకు రూ.1000/-)
-ఎంపిక: రాత పరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 31
-ఎంట్రెన్స్ టెస్ట్: జూన్ 8
-వెబ్‌సైట్: www.cms.nalsar.ac.in

140
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles