ప్లాస్మా రిసెర్చ్‌లో జేఆర్‌ఎఫ్


Tue,April 9, 2019 04:47 AM

ipr-building
ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్ (ఐపీఆర్) 2019 అకడమిక్ ఇయర్‌కుగాను జేఆర్‌ఎఫ్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

- జూనియర్ రిసెర్చ్ ఫెలో
- అర్హత: ఫిజిక్స్/ఇంజినీరింగ్ ఫిజిక్స్, అప్లయిడ్ ఫిజిక్స్ సబ్జెక్టులుగా ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు జెస్ట్ 2018/గేట్ 2017/18/19, సీఎస్‌ఐఆర్ యూజీసీ జేఆర్‌ఎఫ్ నెట్-2018లో అర్హత సాధించాలి.
- స్టయిఫండ్: రూ. 31,000(నెలకు)
- ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
- వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 25
- వెబ్‌సైట్: www.ipr.res.in

158
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles