ఐఐఎస్‌ఈఆర్‌లో


Tue,April 9, 2019 04:44 AM

IISER-K
కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) 2019-20 కిగాను ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.

- కోర్సు: ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ
- విభాగాలు: బయాలజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్
- అర్హత: బీఎస్సీ లేదా బీఈ/బీటెక్, ఎంబీబీఎస్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: ఏప్రిల్ 8
- వెబ్‌సైట్: www.iiserkol.ac.in

140
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles