పంజాబ్ & సింధ్ బ్యాంకులో


Tue,April 9, 2019 04:42 AM

న్యూఢిల్లీలోని పంజాబ్ & సింధ్ బ్యాంకు ఖాళీగా ఉన్న క్లరికల్ పోస్టుల భర్తీకి పురుష హాకీ క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- మొత్తం ఖాళీల సంఖ్య: 4
- అర్హత: ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడలో రాష్ట్రం తరుపున జాతీయ/ జిల్లా/యూనివర్సిటీ స్థాయిలో హాకీ క్రీడల్లో పాల్గొని ఉండాలి.
- వయస్సు: 2019 జనవరి 1 నాటికి 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
- అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
- ఎంపిక: స్పోర్ట్స్ ట్రయల్స్
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఏప్రిల్ 12
- వెబ్‌సైట్: www.psbindia.com.

147
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles