టూరిజంలో ఎంబీఏ


Mon,April 8, 2019 12:15 AM

-క్యాంపస్‌లు: నెల్లూరు, భువనేశ్వర్, గ్వాలియర్, నోయిడా, గోవా, షిల్లాంగ్, బోధ్‌గయ
-ఎంబీఏ (టూరిజం & ట్రావెల్ మేనేజ్‌మెంట్ (2019-21 విద్యాసంవత్సరానికి)
-అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. క్యాట్/మ్యాట్, సీమ్యాట్, జీమ్యాట్, అట్మా లేదా ఐఐటీటీఎమ్ అడ్మిషన్ టెస్ట్ (ఐఏటీ)లో అర్హత సాధించాలి.
-బీబీఏ (టూరిజం అండ్ ట్రావెల్) (2019-22 విద్యాసంవత్సరానికి)
-అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణత. ఐఐటీటీఎమ్ అడ్మిషన్ టెస్ట్ (ఐఏటీ)లో అర్హత సాధించాలి.
-ఎంపిక: ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. పూర్తివివరాలకు సంస్థ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-వెబ్ సైట్: www.iittm.ac.in

188
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles