ఐఐఎఫ్‌పీటీలో ఎస్‌ఆర్‌ఎఫ్‌లు


Mon,April 8, 2019 12:15 AM

-మొత్తం ఖాళీలు: 11
-విభాగాలవారీగా.. అడ్జంక్ట్ ఫ్యాకల్టీ-2, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్-2, ఎస్‌ఆర్‌ఎఫ్-4, ప్రాజెక్టు అసిస్టెంట్-3
-అర్హతలు: సంస్థ నిబంధనల ప్రకారం.
-అప్లికేషన్ ఫీజు: రూ.500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఫీజు లేదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. ఇంటర్వ్యూ రోజున పర్సనల్ అధికారి వద్ద హాజరు కావాలి.
-ఇంటర్వ్యూతేదీ: ఏప్రిల్ 15
-వెబ్‌సైట్: www.iifpt.edu.in

162
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles