ఫారెస్ట్ రిసెర్చ్‌లో పీహెచ్‌డీ


Mon,April 8, 2019 12:14 AM

-కోర్సు: పీహెచ్‌డీ డిగ్రీ ఇన్ ఫారెస్ట్రీ
-విభాగాలు: సిల్వికల్చర్, ఫారెస్ట్ జెనెటిక్స్, ఫారెస్ట్ బాటనీ, ఫారెస్ట్ మేనేజ్‌మెంట్, ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ పాథాలజీ, వైల్డ్‌సైన్స్, సాయిల్ సైన్స్ తదితరాలు
-మొత్తం సీట్ల సంఖ్య-209
-అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/ఎమ్మెస్సీ లేదా ఎంటెక్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. యూజీసీ నెట్/సీఎస్‌ఐఆర్ నెట్ లేదా గేట్ స్కోర్ ఉన్నవారికి రాతపరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.
-రీసెర్చ్ సెంటర్లు: జోధ్‌పూర్, సహరాన్‌పూర్, డెహ్రాడూన్, సిమ్లా, హైదరాబాద్, రాంచీ, కోయంబత్తూర్, భోపాల్, బెంగళూరు, కేరళ, జోర్హాట్, జబల్‌పూర్
-అప్లికేషన్ ఫీజు: రూ. 1500/-
-ఎంపిక: ఎప్‌ఆర్‌ఐ ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తులకు చివరితేదీ: మే 31
-ప్రవేశపరీక్ష తేదీ: జూలై: 14
-వెబ్‌సైట్: www.fridu.edu.in

188
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles