హెచ్‌సీయూలో ప్రవేశాలు


Fri,April 5, 2019 03:25 AM

hcU

ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు

-ఎమ్మెస్సీ బ్రాంచీలు: మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమికల్ సైన్సెస్, సిస్టం బయాలజీ, హెల్త్ సైకాలజీ.
-ఎంఏ (హ్యుమానిటీస్) కోర్సులు: తెలుగు, లాంగ్వేజ్, సైన్స్ హిందీ
-ఎంఏ (సోషల్ సైన్స్ ) కోర్సులు: ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ
-ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ (ఎం. ఆప్టోమ్)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత
-రెండేండ్ల/మూడేండ్ల మాస్టర్ డిగ్రీ కోర్సులు: ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ సైకాలజీ, న్యూరో & కాగ్నిటివ్ సైన్స్, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్ తదితర విభాగాలు
-ఎంసీఏ, ఎంపీహెచ్, ఎంఈడీ, ఎంపీఏ, ఎంబీఏ, ఎంటెక్.
-ఎంఏ (ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, అప్లయిడ్ లింగ్విస్టిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోసియాలజీ, ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, కమ్యూనికేషన్)
-అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.
-ఎంఫిల్ కోర్సులు: ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిందీ, ఉర్దూ, అప్లయిడ్ లింగ్విస్టిక్స్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, కంపారిటివ్ లిటరేటర్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఎకనామిక్స్.
-పీహెచ్‌డీ కోర్సులు: మ్యాథమెటిక్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్ సైన్స్, ఏసీఆర్‌హెచ్‌ఈఎం(ఫిజిక్స్), కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ & మాలిక్యులర్ బయాలజీ, ప్లాంట్ సైన్సెస్, యానిమల్ బయాలజీ, బయోటెక్నాలజీ, ఇంగ్లిష్, ఫిలాసఫీ, తెలుగు, హిందీ, ఉర్దూ, అప్లయిడ్ లింగ్విస్టిక్స్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, సంస్కృతం స్టడీస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ తదితర సబ్జెక్టులు ఉన్నాయి.
-అర్హత: మాస్టర్ డిగ్రీతోపాటు గేట్/ నెట్ స్కోర్
-ఫెలోషిప్: యూజీసీ, సీఎస్‌ఆర్‌ఐ, ఐసీఎంఆర్, ఐసీఏఆర్, డీబీటీ, జేఆర్‌ఆఫ్, ఎన్‌బీహెచ్‌ఎం, ఆర్‌జీఎన్‌ఎఫ్, ఎంఏఎన్‌ఎఫ్, డీఎస్టీ ఇన్‌స్పైర్
-ఎంపిక: అకడమిక్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/- ఓబీసీ అభ్యర్థులు-350, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 250/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 3
-వెబ్‌సైట్: www.uohyd.ac.in

286
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles