స్పెషలిస్ట్ ఆఫీసర్లు


Thu,April 4, 2019 12:54 AM

ఐడీబీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-పోస్టు: స్పెషలిస్ట్ ఆఫీసర్
-విభాగాల వారీగా: జీఎం (గ్రేడ్ ఈ), డీజీఎం (గ్రేడ్ డీ), ఏజీఎం (గ్రేడ్ సీ), మేనేజర్ (గ్రేడ్ బీ).
-ఖాళీలు- 120. వీటిలో జనరల్-71, ఎస్సీ-16, ఎస్టీ-7, ఓబీసీ-30, ఈడబ్ల్యూఎస్-6 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: వేర్వేరు పోస్టులకు అర్హతలు, వయస్సు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-ఎంపిక: గ్రేడ్ బీ, సీ, డీ, ఈ పోస్టులకు ప్రిలిమినరీ స్క్రీనింగ్‌లో అర్హతలు, అనుభవం తదితరాలను పరిశీలించి గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.

239
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles