ఐఎంయూలో యూజీ/పీజీ ప్రవేశాలు


Mon,March 25, 2019 01:11 AM

ఇండియన్ మారిటైం యూనివర్సిటీ (ఐఎంయూ) వివిధ క్యాంపస్, అనుబంధ కళాశాలల్లో 2019-20కిగాను యూజీ, పీజీ, రిసెర్చ్ ప్రోగ్రామ్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
IMU

పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు

-రెండేండ్ల ఎంబీఏ
(పోర్టు & షిప్పింగ్ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ & లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్)
-రెండేండ్ల ఎమ్మెస్సీ (కమర్షియల్ షిప్పింగ్ & లాజిస్టిక్స్)
-రెండేండ్ల ఎంటెక్ (నేవల్ ఆర్కిటెక్చర్ & ఓషన్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్ & మేనేజ్‌మెంట్, డ్రెడ్జింగ్ & హార్బర్ ఇంజినీరింగ్)

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు

-నాలుగేండ్ల బీటెక్ (మెరైన్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ & ఓషన్ ఇంజినీరింగ్)
-మూడేండ్ల బీఎస్సీ (నాటికల్ సైన్స్, షిప్ బిల్డింగ్ & రిపేర్)
-మూడేండ్ల బీబీఏ (లాజిస్టిక్స్, రిటైలింగ్ అండ్ ఈ కామర్స్)
-ఏడాది డీఎన్‌ఎస్ (డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్)
-ఎంఎస్ (రిసెర్చ్), పీహెచ్‌డీ
-అడ్మిషన్ కల్పించే క్యాంపస్‌లు: చెన్నై, ముంబై, కోల్‌కతా, విశాఖపట్నం, కొచ్చితోపాటు వివిధ అనుబంధ క్యాంపస్‌లు.
-ఎంపిక: ఆన్‌లైన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా
-గమనిక: బీబీఏలో డైరెక్టు అడ్మిషన్ కల్పిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 1 నుంచి
-అప్లికేషన్ ఫీజుకు చివరితేదీ: మే 5
-దరఖాస్తులకు చివరితేదీ: మే 8
-ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్: జూన్ 1 (11 AM-2 PM వరకు)
-వెబ్‌సైట్: www.imu.edu.in

257
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles