ఐఎండీలో సైంటిస్టులు


Mon,March 25, 2019 01:03 AM

ఇండియా మెటియోరాలజికల్ డిపార్ట్‌మెంట్‌లో సైంటిస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
IMD-BUILDING
-పోస్టు: సైంటిస్ట్ ఈ-5 ఖాళీలు
-పేస్కేల్: రూ.1,23,100-2,15,900/-
-అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-పోస్టు: సైంటిస్ట్ డీ-15 ఖాళీలు.
-పేస్కేల్: రూ.78,800-2,09,200/-
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత పీజీ ఉత్తీర్ణత. లేదా ఎంటెక్‌లో సంబంధిత సబ్జెక్టు ఉత్తీర్ణత.
-పోస్టు: సైంటిస్ట్ సీ-20 ఖాళీలు
-పేస్కేల్: రూ.67,700-2,08,700/-
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత. లేదా ఎంటెక్ ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 42 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.
-వెబ్‌సైట్: www.imd.gov.in

367
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles