ఐడీబీఐలో మేనేజర్లు


Mon,March 25, 2019 01:01 AM

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
idbi-bank
-మొత్తం పోస్టులు: 40 (డీజీఎం-3, ఏజీఎం-5, మేనేజర్-32)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ప్రథమ శ్రేణిలో బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఏ/సీఎఫ్‌ఏ, మాస్టర్ డిగ్రీ (ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 2019, మార్చి1 నాటికి మేనేజర్ పోస్టులకు.. 25 నుంచి 35 ఏండ్లకు మించరాదు. మిగతా పోస్టులకు వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి.
-పే స్కేల్: మేనేజర్‌కు రూ.31,705-45,950/- మిగతా పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి.
-అప్లికేషన్ ఫీజు: రూ.700/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 150/-)
-ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మార్చి 26 నుంచిప్రారంభం
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 8
-వెబ్‌సైట్: www.idbi.com

394
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles